౧|౮|€1260 1౧ 2006 0/ 010210౧2 1౧10౧/౧౧26105 ఓ16, 956064[౧66/2026, గీ.౧.. 1౧౮61౧.
(౧10:/20404/0000౧4104.00గ))
[0౧0 ౪116 0గ౮|౧౬| 0౮/౧66 0 541౧62/2)౧/2 ౪1060౧20౧2 గసం౧ర6[20౧ 2౧6 156 ౧21౧6 |౧51116111015
&5 0౬౧ 0" 116 0/1015౧0 ఓ౬10/[2౧/ ౬౧౦౮2౧౮666 గీగ0[01౪/695 ౧౧౦౮౧2౧౧౫6 56[000గ16061] 0/ 1౧6 [150061 ౧౫2451౧0 ౬౧౭౧112016 ౧4౧౮1
6౫40601101! |౧౮6/1664| [6564[0% ౧6౪౧౦౦56 &0౧)/ [90[/0660100 5౧064106 06 ౧౬౮6 ౪/1) ౧//1[6౧ ౧6౧౧158100 [0౧ 126
541౧02[2)0/2 ౪160౧020౧2 గసం౧6గ/2౧0), 1-8-1/9/25/4, 5840౧ ఓ1౧04గ౧0411/, ౧3/౮6/4046] - 500 044 రీ౧౮0౧[4 ౧౧460650, 1౧061
ఆ౦గ౧౪[గ|41|11 514! ౬|/41౬11
"౧6 ౦౦౧/౧౮౧౬124/5 0౧126 ౮౧160 514169 (1119 1/7, ల౧|166 514165 ౦౮66) 41౧౮6 01 1౧06124 (౧౦౧9౧1 4౦౧1 01 199/7) ౦౪6౧ 116 ౧౧౬1౧౮ ౦0+ ౧౧౦100001699 0! ౦0116! [60[0664011009 01 000/1180160 ౧416౧4! [౧0166100 1016100 ౪/0గ169 ౪౧౮6 ౧6గ4|౧ ౦౦౧౮6110౧9. 1౧ 2061100, 116 ౮౧166 5142169 అగంగ౧౮౦95 0[010100 10 101610౧ ౪/౧౦గ(6 0/ ౧64౧8 0 ౪4౧౦౮౪5 1౧16౧480౧4 ౦౦౧౪6౧10౧9, 0॥ 416/4! &0/669గ౧9౧(5, 42౧౮6 ౧/౦౦14౧4[0౧9.
౧౮6౧ ౧6౧41౧ ౦0౦0౧౮1110౧05 9506011160 [౧ 1169 124/5, 1॥10[4గ/699 2౧06 4[00॥/69 4/69 4600౧0గ266 10 141/015% & 0౧౦10000/ 0 ౦0౪126! "60[06604100. ౦౧6 01 ₹1656 9506011606 00[01110[09 19 1241 00010000 0! (0[06601400 1$ ౧౦110 06 65601 10! &౧)/ 06[0౦056 ౦0126! 4౧ [౧1/26 5146౧ 9000145010, 0 (6964/00. 1" & ౪96! ౧4699 4 (606651 10%, 0! 1416 ౪6569, & 0౧౦01000[౫/ 0 [60[0660100 10! ౧౪గ౧౦౦565 1౧ 6౫౦655 01 121 ౪656," 114౮56! ౧4)/ 06 142016 10! ౦౦౧౫౧190౧1 1౧₹1౧060%6౧1.
౧656 1౧51141009 [956[౧/6 06 గ10౧1 10 [611156 10 &ఇ00601 & 000 ౦0/06 % [౧ 1261 |160౮౮౧౧6౧€ 141111006౧ 01+ 16 0/06 ౪/0౮616 1౧౪౦16 ౪1014100 ౦01 116 ౦౦౧౫౧9౧1 142/5 0౧+ 126 ఆ౮౧|160 514199 0! 1౧614.
నాజర్ పల్నాటయుద్దం
అ౨ఎజయవాడే, 1945
!(600[6 ౧౦. 10!
100 ౧౮|౧౦1)/4౮6౮౮౧౦గ
'/006/06/000. | 945
!₹ఈ900[06] ౧౦. 10]
ఉం ఏ. _ శ-8-1/౧3/25/4%, 8220 0220008111 ట0ల2026-- 500 044 తంయం2 01260ట0. 006012
101102%20110 60016 జైల
నాజర్.
పల్నాటియుద్ధం : బుర్రకథ / నాజర్. - విజయవాడ : సాహిణీ పబ్లికేషన్స్: 10945.
().2/(౧..:1/ 0గా. [600/6 ౧౦. 10]
10106.
౧౦|౧౮18/4౦౮06౧౦గ : 86గ6601006 / |రం!. - ౪106౪/0/6రం : 560౧10! ౧౮౦|||(690౧౩. 1945.
(2).2/0.:1/ 0గా. [600/6 ౧౦0. 10]
. ఎరయుకుంయయయ _ 9280 0120యలు 14ర్తోతు[ు 3. _ ౨ఖం మ108 00880:
ళ
వ్ వ. స.
ర.
మనవి యిది నా తొలి రచన,
యో కధా. రచనకు (వోత్సహించి రచనా 'విధానంలోకూడా' జీయూత నిచ్చిన (శ్రీయుత [పయాగ కోదండ రామశా ్రిగారక్కి. యిక్ష ధ రాణించేందుకు
అన్నివిధాలా 'సవాకరించిన. మిత్రులు, శామళోట్రి .పుకుట్మోత్తు. లమీననకసనయ్య గారలకు,. ఫోవిస్తూ వున్న. అంధ్ర వ్రజాసికానక్కి గ్రతరించిన హహిణీ
అ౦క8త౦
నా అభీ ద్ధి! -. పడి
తొలిప లుకు.
ఇది బ్యురకధలో నాజరు (యుగం, బ్యురకధ_ ఇప్పడంలో నే గాక కథారచనలో కూడా. నాజరు.
. అంచె 'వేసిన చెయ్యి.
పల్నాటీయుద్ధం నాజరు తొలి రచన, (ప్రజా
_ నాట్యమండలి _ ఆవిర్భవించిన శా త్తలో. అనగా.
1945 లో నొజరు ఈ కధని రచించి చెప్పడం (పారం . ఛించాడుం _చాజరు దళంవారు గత నాలుగు సంవత్స శాలలో 2త్త0 సార్హు ఈకధ వప్లీ ప్పి సుమూరు. ర్ లతల మంది (ప్రజానీకాన్ని ఉరూత లూగించారు. యుద్ధాల పల్లు కలిగే అరిష్టాలను విశదీకరించడంద్వారా శాంతీ ఉద్యమాని ఇంతో తో డ్పడ్డారు. ఇలాంటి. ఉత త్తమ
రచనను. (ప్రచురించ గలిగినందు కంత గర్విస్తున్నాం.
అ= వ కాళ కులు.
న్య ఈ. (శ్రీ ఛెరతవమూాళతా
_ మాూంపొహీ జనహిత. సంపూర్చా స్వా రాజ్యాకాంటీ, సుఖఇఫాంతికి మకుటంబగు 'సూవిశాల సమభెవ సమన్వితపూజిత
వందలాది [పవహిం చెడి వరనదులే
వీండా హిమ్మనై లముల్
బంగరు పొలములతో నలరాళెిడు
అందచంద బృందావనవాసిని
ల
_సోదరభారత వీరుల్లారా [తందా!
ఏీరవూతలా వనితేల్లారా (శీగల భారతనూతేను దలచి ఇం
(శ్రీనాధుని పోతన్ననుదలచి స. కాళిదాస వరకవులన్గు, దలచి | భరతశాప్ర పండితులను. దలచి “చోడుగుచుటలు తాధివియనగ తోడుగవంతలు జోరుగ పొడగ
0 క్రి.
రాగతాళ గీతాదిన్ఫత్యముల తంబురక శధవినుడ
| సా!
1 సాకీ
_ వ! యిప్పటికి 6800ల యేుండనాడు జరిగిన యీ పల
చాటి ఏరగాధ (శీనాధకవిరాజు చందవంకకు 'జెప్పీన "తెరంగున్ల మనమిచ్చట 'చెప్పంబూనితిమి. వినేవారు యెొట్లావినవతె నయ్యా గ్గ
స్వతం(తదీత్సను మనమున నిడుకొని _ తోద్దగవినవ లెరా
అల్ల రిజేయక పీన్న పెద్దలు _ అలకించవళేరా
వినరా భారత ఏరకుమూక _ విజయముమనబేరా
(ప్రాకటముగ నే జెప్పెడికధను _ (ప్రాజ్ఞలారవినుడీ శ్రీవిలసిల్లెడి తెలుగుచేశ మకు _ టాయమానమైన
వీరగడ్డ పలనాడువన్నెకు _ వాసిశెక్కినదిరా
వీరు లెందరో ఫుట్టిపెరిగినా _. ఫుణ్యభూమియదిరా ఏరమాతలను.. గన్నతల్నిరా _ మరపురాదు మనకు పీరయోధులా వేడిర్యక్తము .._. విరజిమ్మినసిమ
భఛారుణిలో ఆంధ్రావని _ పౌరువ మొరిగించినసీమ
రోజైగి _త్తలకు 'పొడిపళువ్రలకు _. యీడులేనిపీవు కోడివుంజులకు. కొమ్ము పొ శుళ్ళకు _ జోడు లేనిసీమ
_ ఆపలనాడును అనుగురాజీ _ పొలించుచునున్నాడు అనుగురాజుకు (శైవ్యానాయుడు _ మం్యతిగనున్నాడు.
| వ! ఇట్టులు ండ కొ న్నా ళ్ళకు. అనుగు రాజూ శాలథ్య గ్య . ముందెను, ఆయన పెద్దకు మారుడు “అయిన. , నల గాము-రాజుకు . పట్టముగట్లి టి నలగామశాజు వీన్నవయస స్కుం డగుటంజేన్ న్స 'టవ్మా నాయుడే. అ .రాజ్యయంత్రము నడిపె పెినట.. ఎట్లన-
రగడ _ _ పహిడీరాగము షమిక్కు-వతక్కు-వ మతవిభేదము __ అకగార లేదనుచు ఇభక్క-టిగ (పజలంధరుండ తా _ చక్కగయోచించి వబాకలి, మంగలి, నూలమౌాదిగ _ సర్వజనుల కెల్ల వీళపం కి లో విందుభోజనము _యేర్చ్పాటు జేసి ఇాపకూటి సిద్ధాంతము పె సురిట _ సాగించెను ఘనుడు సాహసియగు యా (బహ్మనాయునకు ._ సాయపడిరి (ప్రజలు మూలక న్నమను (బవ్నానాయుజే _ (ేవుతొ పెంచాడు కిన్నమదాసును శృనాపతిగా _. జేసిను (బ్రహ్మయ్య
తధిగిణతోం
వర ర్శ ధర్మమను వుక్కు- చ టమున్న్సు.._ (వయ్యలు జేశాడు 'పాచ్చుతగ్గులను రూవుమూపగ _ దీ బూనినాడు సర్వమానవ సమానత్వ్యమును -_ సాపన జేయుట వై ర్యముగ ముందంజ వేసినా _ థిరుడు (బ్రహ్మయ్య
వ! యీ సంఘ సంస్కరణ, వారిజనోద్ధరణ కారం 1శవూలు (ప్రజలందరు. (శేమతో అదరించుచుండిరి, అ క్రాస్స.
రగడ ' _ మోహన రాగము, 'సెద్ద ద్ద షెద్దలకు 'పె వి త్తందార్ల కు పీకస శ్రైనయ్య్యా లట ఏతిదు యా హాపకూటి సి క్ - ద్ధాంతము. సుతలోము- మట్టిగల్లినె ని కులకట్టుచాటులని _ తిట్టుచు లోలోన. వీ. స్థపంచలను కదలకుండగా. - వుట్లనోచి' లెట్టి.. - స్వ” క్రైలాగ.. మెగుడ్డలనే, నడి . కట్టులు. బిగగట్టి పట్లేనిపట్టును $ విడువనునుచు మా _ సములు “పటి, ఒప్పుగ పెద్ద పెత్తందారులు. అ - వుజ్జలు వ్ర వ్రజ్జలున్..
ెవ్వుకానుచు (్రవ్నాయ్య దాపునకు _ వేరిరి కోపమున యెష్పుడుపుక్తైనొా యీ మతధర్శా _ లెందుకు పుట్టినవో యిప్పుడు పటిని (తో సిచేయ మే _ "మొప్పనము (బ్రహ్మయ్య అని యిన్విధమున స్వార్థపరులు (బ హ్మాయ్య శెదురుదిరిగె.
వ॥ యివ్విధంబున కెదసపె పెద్దలు (బవ్మాయ్యను తుడు
నో రించిన సమయంబున
'రగడ_ముఖారి రాగము
పాగినాదిరా నాగులేటి దొరసాని _ నాగసాని అధికారము చేబట్లుట కీదియేం _ అదనని దలచింది నాగమశంటిలో ఆశా నేఖే _ నాట్నవూడినాదా కూడదీసె నభివృద్ధినిరోధక _ కూ టమినంతటిని అట్రవోసముతో “కె పెిదలందరిని _ దిట్టపరచినాది వోట్టుసువూ యా పట్టుఏడితిమా లా పుట్టవు నీళ్ళంది తదిగిణతోం... మోహన రాగము
అని" 'ంజవి్రధమున పెద్దలందరిని లా "రెచ్చగొట్టినాద నాగమాంబ వైన్యాల గూర్చుకొన _ కేగమె పూనింద మాలకూటిరాజ్యమ్చుపోయి ఫీ _ రాలని లేచింద నివ్వెరపడి ఆ పలనాడం౭ _ నిదుశే మానింద. .
"వ! నలగామరాజు. కిది [పాణాంతకము కాగా నాగ వ సంప్రతించి. తన అస్థానమందు. 'రెంగవమం,తి వది . వ! యా నాగమ్మ యెలాంటిదయా._
చిన్ననాజే విలుబటెరా | ఇ! 6౧౧ ల యెలా చిన్నపై విశ్లైక్కు- బెశ్సురా 9 నింగిలాపిట్ట నే గ్ రా ఖ్ స్టి లోచేపనె గొట్టించా 1భళా!. అల్లనాడె క ల్రిదూసెరా . అల్టపుజె సాములకుడాసెరా 09
నే త్తికదిలే కీరుగాం చితె 9
కన్నులకు మిరుమిట్లు గొలిపేనా. [భళానంటి
గ్యరమెక్కి- క త్తిబట్టితే
గు రానిశే భీతి లేదురా
పరవళ్ళుతో క్కె-ను గురము
పెపెకిలేచెను గ్యర్రము
క్ "తిఢాలు చేతబశ్సైును
జౌకుబల్లైము చేత్బళళ్లును
విల్ల నంబులు ేతబ చైను
పంచకళ్యాణిని యెక్కించా భ॥
తలతోకళ కాపాడు ఈ తిరా
తళతళా మెరి'చీటి క త్తి్రా
కాలానికి నాలుక క తేరా
శత్రు-సేనకు వి శ్రేరా . 1భళానంటి నాగసాని'పేరంశేనే పసిపాపలూ పాలుముట్టరురా ॥భ॥ ఇల్ల మలలపె వై నాగమగుర్రము _ . కదనేదొక్కించా. మేక్కడ; జూచిన నాగమాంబశా. తా యయినొచ్దా,
వక యిట్టి ఘటికురాలు నాగమ్న మంత్రియయిన నాటి. నుండి నరసింగరాజుతో నరశింగ-రాజూ |! మోాయన్నకు ప్యుతుల్తు లేరు; పేరమ్మ వొళతేకుమూ గె గ్హ్రై రేపు సీయన్న ముద్దులల్లూ ఎైన అలరాజుకు యీశాజ్యమును కట్ట బెట్టును) ఎవ్వడు (బతి క్ర్తే పాజె; చాగుగాయోచించుకొనుము" "నామాట విన్నవో నిన్ను యా ధరామండలమునకు రారాజును చేతునన దురాశ
పరుడైన నరసింగ రాజు నాగమ్ముకు అండదండ యయ్యెను |
నాటినుండి నాగమ్ముఎ- రగడ_రాగము ధ న్యాసి
సాయునిమై కవ్వించి కయ్యముకు _ కాలుదువ్వసాగె
వెన్న పెద ద్ద అంతమ్య్ "అెరుంగక _ (వలజొ చ్చినాదా
కన్నూ మ్న్నూ గానక నాగము చిన్నమాటలాడ
_ కరుణామయుడె" (బహ్న్మనాయున్ _ కానిమాటలాడ కావురాజు. కిది (పాణాంతక ముగ పరిణమించెనయ్య
రోజురోజుకు యింటాటైటా _. పోరుమూరనయ
. "రండుకత్తుతొకవరలొ యిమడవని _ ఖచ్చితముగనెంచి-
చిన్నతమ్ములగు బాలరాజులను _ చేరబిలచినాడు
వ తమ్ములారా ! . రగడ_యుంరుూటిశాగము
శూలలారా మాచర్ల స్ు మో. _ ఛాగరమన్నాడు .
. "యేలుకొనుడు (బ్రహ్మయ్యమంతి మో _ పొలిటి రండివలె / నిలచియుండి పరిపొలన విధులను _ 'తెలియబలుకుచుండు వటేశమందు 'నేజెన్నోరీతుల ల - జ్వేషము బలిసింది. న్నా
(టైవ్మానాయునకు నాగసానికి _ పగలు మి౦'చెనయ్యా యిందుమకాలమున యెన్నో చిక్కులు _ 'రానున్నవి గాన నియ్యేండ్లున్న 'వేరుతప్పదను . సామెతవిన లేద పోరుమాపుటకు యింతకన్న _ ఏడారిలేదు లేదు
శ్రీంసోను యీ నాటిత్నా మనరీ _ తగవులు అన్నాడు
వ నాటినుండి చాలశాజులు (బ్రహ్మాయ్య మంత్రిత్వ
మున మా చెర్ల పీవు నేలుచుండిరి, నాగవు మం(త్రిత్వమున
నలగామ-రాజు గురజాల పరగణాల 'యేలుచుండెను. (బహ నాయుని పరిపాలనలో మాచెర్ల నీ సము ఎలా యున్నదయా
మల్లి బేవులు _ పాలించేసిము ॥1తండాన.తందాన-తందన ఎల | ల్ల వధమ్ముల .__ విల్ల సిల్లుచుం డె 0 (పజలపాలిట _ వ ఇన్నిధి 'బవా న్న 9
కోటగళ్తై బల్ _ నీటుగ (బవ్నాన్న 9 ప్లెపల్లళో _ వాఠ శొలగ "కై 9
పల్లెలందు _ (గ్రంధాలయాలు బెక్టై ం ఇన్నునిగుడి మూ ._ చెర్ల యందు గై ఇ అన్నికులమ్ములు ల హారతులు లేబశ్లై. 9.
వ! అప్పుడు. “రగడ _ గాడ రాగము "'ఫేద్దలంత పరుగెత్తి తిరి. నాయకి _ . వదకు వేవేగ. హోద్దువిారినది సాయునిపాలన _ అమ్మా నాగమ్మా మాలకూటిరాజ్యంచై. పోయెను _ అమ్మా. మాచెర్ల. మాలపీల్ల లు కాఫుపిల్ల లు. ఎ కలసి చఛదువుతారా 7.
గాలి మేడల మనకోరికలు _ కూలిపోవునమ్మూూ నాగమ్మాా మము ద్ధరించమని ౬ సాగిలపడ్డారు - వ! అరీతి వాపోవు పెద్దలను వోచార్చి నాగమ్మ...
రగడ _ రాగము
నాగువమూంబ మాచఛె ర్రనుజూచి _ అసూయపడినాది వాలకోపమున నాగుమూాంబ నల _ గామరాజుతోడ కీలుబొమ్మ మం(తిత్యము నాకిది _ _యేలపొమ్మనంది
వెల్లెద సీ అధికారములే నీ _ కొలు వేలన్నాద
కంద్లుదిరిగి నలగామరాజు తా _ కలవరపడి వేగ
నా)?న్మూూ స చేతిబలువు నే _ నమ్మితి నన్నాడు
నాగమ్మాూ ని యిచ్చవచ్చినటు _ 'యేలుము అన్నాడ
వ! యా [(పకారంబున సామదాన భేద దండోపాయం
బుల నలగావు నరినింగ రాజులను లొంగదీసె, నాగమ్మ కూల "రాజులకు నలగామరాజువేరుతో ఒక జూబు (వాసె! యొట్లనా_.
(తందాన వరసు | శ్రీమన పోవీర కామేందవిభడా తందాన మానభూపషణులకు మలి లి బేవులకు, న. దీవించీపంపు సంబేశ మేమనగ టం
_ నేడు సం(కాంలికి రోజీరు గుట్టకడ వం: కోడి పందాలావేయనెంచాము నం. పం 'జెంబునొడ్డు భూ పాలకూ లెల్ల గ బ్రోడ్లిక్తీ నెదురోడ్డు కోజెగాం(జెల్లా.: . 19
_ పాల్గొన విజయ్ంబు బడసివోవచ్చు న.
అనం యిట్లు, నలగామ'రాజు శ్ బురంపె $9.
వన! చాలరాజులతో (బహ నాయుడు. కొలునై యున్న సమయమున ఈజూబుజూచి (బవ్మానాయుడుయేమంటున్నా డు. రగడ _. తిలకామోద్
శామరాజుకీ ( చేమయెష్టూడు _ కలిగిందన్నాడూ శాదుకాదు ఆ “శాజావంపీనది _ కాదని అన్నాడూ
నంగనాచినాగము పన్నిన పన్నాగమె _ నవ్నాడూ
నాగసాని అడిందిఆట పొడింది పాటఆయొ
యిీాయేటి! సం(కాంతికి యోశులు _ బలెసెలు వస్తాయి యీయీ*ికి నలగొండల ె పెగా _ దూకును గురాలు
చాలులే వద్ద్ యా అన్నదమ్ముల _ సరసాలన్నాడు
_వ। శాలరాజులు అది పవని
"కామరాజు బలగాన్నిజూచి భయ ._ మంద నేల మనము యేమిటవాసినా యెవర్మునాసిన _ వెళ్ళుదమన్నారు మోరి వచ్చు నాగమ్మ ' బరిసిలా _. పదునెంతన్నారు పొరుబోతు నాగమ్స ఫుంజులా _ పరువెంతన్నారు. వెళ్ళవచ్చు వూచెర ర కోళ్ళ పరవళ్ళు జూపవచ్చు మనపుంజులు గురజూల కాళ్ళను _ గోటజిమ్ముతాయి అనవిని యెల్ల రు భళీభళీ యని _ పయనముగట్టారు
అంచేసిన పందెగాండ్లురా !సెకీ అందమయిన పుంజుల తిరి. ౦, .పాతలుకత్తులు దీసిరి |
నూనెల మెరుగు బెట్టిరి వై! _ వ! మాచెర్ల వారి పుంజు పారిపోవుటంజూచి. నాగమ్మ
గజ్జల చెడ్డీల్ గట్టిరీ . వెంటవచ్చిన సుద్దులవాడు వమంటూన్నాడు..._
గంతులు జేయుచు కదిలారా పలనాటి మిదెలకు వాసాలు లేవు 1రందాన॥ వ! అటు గురజాలనుండి నాగమ్మ పతుమువారు.__ _ శాంజేటి (బాహ్మాలకు విరాసాలు లేవ 09
పేరుగొన్న పందెగాండ్లురా మై! / మా చెర్ల కళ్ళకు రోపాలు _ లేనయ్యా .
పొళటుగల కోళ్ళనె త్తి తిలా ం వ! యీ పాట విన్న మాచెర్ల దొరలుఎా
సాధనజేసి వారురా టం. భగ్దుభగ్ధునే మండిరి వ!
సారాజూడీ బండ్లురా 9 1 పటీ మహొసముల దువ్విరి లం.
భేరీవాయిద్యాలు ౪ |" కరీకరళోరలు నూరిరా క
జోరు జోరుగా (తాగిరా ॥/ కాకిజేగనే దించారా [భళానంటి॥
చారులన్ని "తెగనడిళా-రా [భళానంటి!॥! సీమైనబహ్మయ్య “జేగరా 1న!
వ]! యిప్యిధంబున యిరుపశక్షములవారును కోజేరు అరవడి పరవడి జేసెరా 0) గుట్టలవద్ద అలరాజు మధ్యవర్తిత్వ్యమున పందెముకు దిగిరిట తాటించె తన్న సాగెరా ;) యెట్లనో 0 నాగమ్ష పతమున మొవ్యుల భీమన్న, నాయుని నాగమ్మకోడి నోదరా 0 “పతమున ఛాలగనోపన్న, తతక్క-ధోం._
అెక్కతాడులే కీసరా పై! _కావుకావుముని అరచిందా | భళానంటి॥ వొకళొ్కొకంా వుంజునేజూచిరా కాలికిబుద్ధి చెప్పిందా 13 యీకవరుసనే జూచిశా 9 తవ్రుడుమేనినా క డిరా 0) తన్నుకు పారివోయిందా | భళానంటి॥ .
యలపె వఫుంజులు దింఛారా [భళానంట్రి! యె . 'వ।॥| యీ రీతి గసరజాలకోడి పారిపోవటంజూచి మాళెర్ల్హ
నాయకి పుంజూ నాయన 2!
నౌ స? ఇం్రంజూ" నః నె వారి వెంట్లవచ్చిన సుద్దులవాడు వమంటున్నాడు__
నాల్టు ములా పుంజురా .
రూ యి ల పలనాటి ముద్దెలకు వాసాలులేవు 1తంఛాన॥. బరిపక్కల. పగలదన్నెరా .. శాంజేటి ,గ్రూవ్మాలకు వాసాలు లేవ (బైవా శ్రత్యు ఫుంజే పారిందా . 1భళానంటి గురజాలకోళ్ళకి రోపాలులేవయాళష ఎ,
ల స ౮ . ళో ॥ | “ జ ౯ ॥ యి | , లి , /" గటి . . స. | ం న
రగడ _ మాండు దురితము
'శరభజాల వీరులు రోవమెకిి-బల్ _ శకొరకళొరలాడంగ "కామరాజు గుడ" రెజేసి బల్ _ తామసమున లేచి శాచుళొండి కడసారి పంచెవుని _ గదిమి పలికినాడు -వోడినవారము రాజ్యమువీడుద' _ 'మేడు యీడు లనియె రోషంబున గురజాలవీనులు మె యన్నారు గెలుపుకళోపులో బాలరాజులు _ భళిభళి యన్నారు "రాజుకున్న యీ రోడిపోరు _ రారాజుల పోరాయె
వ! అలరాజు (బవా శ్ర నాయుడు కూడదని ఎంత జెప్పినా
వినక యిరుపతు,ములువారు కడసారి పంచెములకు గడంగిరిం మాచెర్ల “రాజులూ నాయనా న | జూతికళోడినె దించిరా నాయకురాలు సోదరా పుంజుల్లూపుంజు గానిది పెటలో* పెట్ట గాదిది
లగ $ఫ పెట్టమారినె దించిందా | భళానంటి॥ న్మైన మూచెర్ల ఫుంజరా 13! టు
నోటబట్టి పెట్టమారిని 'చెబ్బమౌాద చెబ్బళొళ్తైురా. పెట్టమూరి "నేల గరిసీందా. .. . కాళ్ళువణికి నాగమ గు. | మె!
క్ ళ్ళుతిరిగె నాగమ్మకు న? . _జిత్తుఎమారి నాయకి = ః
న.
నెత్తురు జెండా యెల్తెరా ||! జుట్టును తావిరబో సిరా క దయ్యములాగా నాయకి ం
ఆ కయ్యములోనా నిఆచించా |! భళానంటి!
వ! నాగవు (శ ఆకారాన్నిదూచి తన దృష్టినిమరల్చి, బ్రవ్మాయ్య తలవంచుకో నెను, నాగమ్మ యిబే సమయమని ఫీనున్నకు సౌజ్ఞ చేసెను. అంత భీమన్న పెట్టవారిని _బహ్మాయ్య, ప్రుంజాపెకి వుసికొల్పగా
నోటబట్లి (బహ్మయ్య పుంజు నేళాళి పెట్టమారి,
రన్ | (టబహ్మనాయుని యింజూారి జెర సపుంజు
నెత్తురు (శేవులు జీరాడ నింజకెగసి సటవమారిని రెటలు చీటదన్ని లు లి +ంం జీవకులు సాసె మాచెర్ల జూతి ఫుంజు, గ్! భావకన పారినది గురజూాలమారి చమరి బరిమోద నొరిగా మాచెర్ల ర్ధపుంజు ధర్మ ని వర్మ య మగుదాక తడయకామె
= సరి నాగమ్మ వేయించె కంచుఢక్కం,.
((తిపుర నేని రామస్వామి చౌదరిగారు) నసాగమజేవికి వైయని లేవెను నాగన్గు న మూకంత సాగెను యిీాలలు చప్పట్లు బహు లు - ఆగమాగమాయె
వ! అప్పూడు నాగమ్ము. (గ్రైహనాయు త .యేనంటుండి
రగడ _ రాగము అనందళ్తై రవి పంచెముందునా వొడిపోతివా _ బావా (బవ్మాయ్య పందాలకు పై పండాలకు క . దిగవద్దని చెప్పితినే చనటి ప్రతిష్టకు బోకమిోారు _ మాచర్ల ేలుళోండి పంచెము వేయకు శావా మా గుర_జాలతొ యిక ముందు
వ అన వ్ని (టబ్రహయ్మ.... (బవ్మానాయని కంటికొాసలో _ విషాదము వొలికిందా 'కానినాడు పరుసాలకు బోయిన _ ఫలమిదియన్నాడు
వ॥ అప్పుడు వారంతా అడినమాటను తప్పక 'బేశము _ వీడుదమన్నాడు అడవులపొలయి ఆకులలము తిని _ అకలి నాపుళొని. నడచి నడచి పడరానిపాట్లు బడి _ మేడపి చేరారు
_వ॥! యీరీతిన నాయకురాలి మాయజూదమున వోడిన శూలరాజులు (సిహ్మానాయుడు బంధుమిత్ర సకుటంబ సమేతం
పీరమేడపీలో యేడు యేడులు _ గడచిపోయెనయ్యా. శీరిపోయినది గడువనివారికి ల 'నేటపడిన పిదప అలరాజును తవు శాయభారిగా _ అంపిరి. గురజాల
వ! రాయజారిగా వచ్చిన అలరాజు కెలువ్హన. + చే శించి. కుకల. చ్నోలెన యనంతరంబు నలగామరాజుతో "తన "లాక్ నెరింగించె యొట్లనా..మామా 1
న్ మిరు బెట్టిన గడువెల్ల తీరెనయ్య ! వారి నూంచెర్ల నిక మారు వారికిచ్చి బంధుమి(త్రులు తగవులు బాఫప్రుడయ్య! 'సుగుణధనులార! గురజూల సుజనులార 1
రగడ మోసహనరాగము అని యివ్విధమున బల్కుచున్న _ అలరాజుతో, నాగమ్మ తలళొశముక్క-ను జేసినబేశము _ బలముతగ్గిపోయి "కాకులుచింపిన వి _స్తరిలాగా _ కాశ మూనదయ్యా_ మూలకూటి రాజ్యమైపో యును _ మాచర్హానాడు చూూలకూటి రాజ, సమ్ము మేలు చే _ కరార్చదు వలరాజూ ఎంతోకాలము వలబోడు మో _ మూమ కామరాజు భూకూ మాకూ అందరికైక వలే - "మేలగు నలరాజూ
నేడో శ్రీపో సీపీరాజ్యము _ 'నీలుదు వలరాజూ
వ! అన విని అలరాజు అవూ”" నొగమూా! యిప్పటి సీ
"మేలు. యింతవరకు వచ్చింది, యి యిక ఖణాలు తల్లీ! మామాన ల "గామరాజూ |! యింతవరకు కన్నతం(డివలె సీమ్మెోత్తి జెంచి ఘూ మేలే తనమేలుగా ఫౌవించి నడిపీంచెడీ...
పాట (టైవ్నాన శన మూటలను, మాన్నూ వినుమూ. పగను వృద్ధిబొందించు (భమ్మళే. పోరునూన్సు. పుణ్యాత్ములు లేరు పోరు నస్హి పొందు లాభ మందురు. నం. త్వ భూమి నేరికైనా. మామా! ర్ ఆను మాటలను _ - మామావినుమూ_
వంక జూచె,
రగడ ఎ ్రీరాగము కన్నులు నిష్పుటురాలగ నాగమ _ అలరాజును జూచి కటకట కోరలు నూరుచు నాగమ _ గదిమి పలికినాదా తెలుసునులే నీతిబోధ పొంమ్మున్నది నాగమ్మూ గలుచుళకొంటిమో రాజ్యము "మేమూ _ _- బాల రాజులొద్ద రాజ్యము ఏరభోజ్యమన్న టే _ రాజనీతి రాజూ చిత బెట్టునదికాదుపోవయా. _ రాజ్యం అలరాజా రోసమున్నచో _ మమ్ము గల్వమని పలికెను నాగమ్మ
వ॥ అప్పుడు అలశాజు అమ్మా నాగమ్మ !
రగడ _ కన్నడ “రాగము పందెముెట్టి అన్నదమ్ములా _ పగలు బెట్టినోక్రూ కలత లరుంగని పలనాటికి _ గతులు తెచ్చినావూ యింకపె న నీ వేవివేతువో _ చేయుము నాగవమ్మా ఆయేమిజేసీనా సీ శిదుదచేదీ _ సీమలో అస్నాడు. నాశిందులకి గొడవులన్ని -నేనేగద తపమునకు. కృష్ణా రామూ యనుచు తడవును గడి పెద నన్నాడు
.. వ! అనియీా 'ప్రశారంబునా అలరాజు శాలువువీడ్ వెళ్ళుచుండ...... కేం
వ!] అలరాజు మాటలాలించ నలగామరాజు నాగమ్మ.
వ అపూడు నాగమ్మి నరసింగ రాజుతో. రగడ _ మోవానరాగము
చలనాటికి పట్టాభిపి. క్తు కుడీ _. అలరాజన్నాది
అల శాజేమో అన్నకు ముద్దుల _. అల్డుడు అన్నాది, _అలరాజేనీ పక[లొబ్రెము _ 'తెలియుమ నన్నాది.
ఆలోచింపక్ సీ వీడిక త్రికి = బలీయిడు మన్నాది
వ! యి ధంబున నాగమ్మ నరసింగరాజులు అలరాజును
. పవాత్య చేయించే 'పయత్నంలో వున్నారు.
యిక అంతఃపురంలో ఉేంంచబేవి యెలా వుందయ్యా ? యీజేండ్ల నాడు పెండ్లి ముచ్చటయినా తీరని స్ధితిలో వెళ్ళిన భర్త ర త్రిగి యిీనొడు తన మేడగు వసాడని అనందంగా 'యొదురుచూస్తూవుంది. యా పరిస్థితిలా' నలగామ రాజు యెలా వున్నాడయ్యా._ కన్నులనిండా సీకునింపె నల _. గామురాజు జీవ ఎన్నిగతులు నా కింగ్ మె పెన రా నున్నవొ పర మేన
శన్నతం(డినలె పెంచిననాయుడు _ కడకు దూరమాయెొ ఎన్నో ఆశలు పెట్టుకున్ననా _ అల్లుడలిగిపోయె
ఇరవురిమధ్యన నలిగిపోయె నా _ "జీవితాశలన్ని జి రిదో చని నలగామరాజు ఈ _ “లీరన నుండంగ
వః లెల్ల వారుసరికి నాగమ నలగామరాజుకేడకు: చరచరా. వచ్చి. “రాజూ నలగామరాజూ 1 స్. అల్లుని అలరాజుని . గ్రున్మాయ్యనాయుడు వాత్య 'బేయించాడు, మన పొలిమేరలోన మన. న. చుట్టు ఎట్లనున్న రారాజులు తాయ బారిని చంపినద్రోవుల:
మని మనకు సవాకారులుగా రాకుండ వుంజేటందుకు: సవాగమా. నము ఇేరిట అలరాజుతో చేరింబేవినికూడా మన, సత్సాం చాయం[(పకారం మనం కాల్చి వేతుముగనుక ేపు తన చేతి క్రీలు- బొమ్మశ్రైన బాలరాజులను పలనాటికి. పట్టాభిషి.క్తు చేయ. వచ్చు. బ్రహ్మయ్య ఈ దు'రా నానికి య్ డిన్ళ్లునని; నాగమ్మ అల రాజును పేరింబేవిని తలంచి దుఃఖపోతుండ్. అంతఃపురంలో. చేరిందేవీ యీ వార్హ విన్నంతనే.
రగడ ధరణికివారిగిను మొదలునరికినా అరటితుండమటుల బిరచీరడాదులు "సీదదీర్చినా జేరింబేని నపుడు ీర్చుకుంటినా సీ కవ్వము తల్లీ నాగమ్మా నిన్న నవలసిన పని నమున్నది సీతివూకు లేదు
వ! అమ్మా నాగమ్మాా! నా భర్త రతోపాటు ఈ స పాపిష్టి
_ పాలనా వధానొన్ని చూడకుండా నన్నూ పంపుతున్నందుకు
నీకు ధన్యవాదాలు తల్లి ! |! ఎందుకన నా భ్ర్త అలరాజువా= రగడ.
మానవఠ్వమును (పాణముశోసం మంటగలప లేదు
_ జోణముశకోసం సఏీతినియమములు సీటగలప లేదు
ధర్మముకోసము బలిమైపోయిన కర్మువీరుడతడు
ఎన్ని జన్మముల క నా నాపతి అతజే అలరాజు
“వ! అని వడ్చుచు సవాగమనానికి సిద్ధమై తొలిదారతకే ప్ర
| చాటి టి మలిచ్వారమున. అడుగిడినంత తన పినతండ్రి ' నరనిఠ్గ
ఏదురుపడినంత 'యా తల్లి పొంగిపొరలు దుఃఖః న
రగడ పిస్నయ్యా ర్టీ పిన్న య్యూ పిన్నయ్య నరసరాజ కన్నయ్యకన్నా మిన్నగపెంచిన పిన్నయ్యాా వినర
వ! మొన్న ముద్దు ముచ్చటగా మాకు ' వివాహం క్ చేతులమాదుగా జరిపించి, దీవించి అ త్తవారింటి కంపిన ఫిన్నయ్య, అట్టి నీ చేతులతోనే
రగడ పీవనలిచ్చి వల్ల కాటి కిపు డంప ర పీన్నయ్య
“అల్లునితోడుగ. కూసణునికూ డా అంపర పిన్నయ
మాయ లేదురా పసుపుగుడ్డ లే మూకీ పిన్నయ్య
"పెండ్లి ముచ్చకే తీర లేదురా పిన్నయ్యా మూకు కదలీపోయెనా తల్లి హ₹ంటినీటితో భర్త "పాదములు కడిగి జేరింబేవి
తలి గుణవతి కాటిదరికి యఫుడు
"కాలిపోయెనా కాటిమోద నా కాంత 'పేరింబేవి
వ! యీ (పకారంబున అలరాజు మరణవా ర్త చేరింబేవి సహగమనము రాయబారం విఫలవుయిన ఏివ' రాలిన్నీ వ్ర 'మేడపి! తెలియనచ్చినంత బాలకాజులు (బవ్మానాయుడు శార్యమపూడికి మై పైన్యసమెతంగా గ్ర దిలిరెట్టనా__
- వొట
॥ జననాధుల జయభేరి మోగ
పఠాలమే కఠచటిల్ల గ దిక్తటంబులే పెరల్ మనగ. 'రెట్టలుదట్టుచు హూంకరించుచు. నినాద. ఘోవలన్ “సలుపగ 'విరోధులందరతి. చింత తమ తలలు, నిలకు వంచగ అజే గ్ర నుడు. +. .జననాధులా! .
మని మనకు సహాకారులుగా రాకుండ వుంజేటందుకు సవాగమ నము ఎేరిట అలరాజుతో జీరింబేవినికూడా. మన: సత్సాంధ్ర దాయం (పకారం మనం కాల్చి వేతుముగనుక శేపు తన చేతిక్రీలు బొమ్మైన చఛాలరాజులను పలనాటికి పట్టాభిమిక్తు. జేయ వచ్చు. శైహ్మయ్య ఈ దుర్శాన్షానికి వొడిగళ్లైనని; ; నాగమ్మ అల రాజును పేరింబేవిని తలంచి దుఃఖపోతుండ్ అంతఃపురంలో చేరించేవే యా వా ర్త విన్నంత నే.
రగడ ధరణికివొరిగిను మొదలునరికినా అరటితుండమటుల = బిరబిరడాదులు "సీదదీర్చినా పేరించేవి నపుడు కీర్చుకుంటినా నీ కర్తవ్యము తల్లీ నాగమా నిన్న నవలసిన పని ఏమున్నది సీతివూకు లేదు వ! అమ్మా నాగమ్మా! నాభర్త రతోపాటు ఈ పాపి
పాలనా విధానాన్ని చూడకుండా నన్నూ తన్ను స్కు ధన్యవాదాలు తల్లి | ఎందుకన నాభర్త అలరాజుఎ.
రగడ. మానవత్యమును [పాణముశోసం మంటగలప లేదు 'జోణముళోసం సీతినియమములు సీటగలప లేదు ధర్మముళోసము బలిమైసోయిన కరవ స్రవీరుడతడు = ఎన్నిజన్మముల క నా నా పతి అతజే అలరాజు వ! అని వద్చుచు సహగమనానికి సి ద్ధమై. తొలిచా! | క కో చాటి 0 మలిద్వారమున అడుగిడినంత తన పినతండ్రి నర నరనంగి
రగడ ఫిన్నయ్యా (| పీన్నయ్యా పన్నయ్య నరసరాజ కన్నయ్యక న్నా మిన్నగపెంచిన పిన్నయ్య్యా వినర వ॥ మొన్న. ముద్దు ముచ్చటగా. మాకు ' వివాహం స్టే వేతులమిాదుగా జరిపించి, దీసించి అ _త్తీనారింటి కంపిన సిన్నయ్య, ల అటి సీ చేతులతోనే. రగడ సవ నలిచ్చి వల్ల కాటి కిపు డంపర పిన్నయ్య అల్లునితోడుగ. కూతునికూ డా అంపర పిన్నయ్య మూయ లేదురా పసుపుగుడ్డ లే వమూళో పిన్నయ్య జెండీ డి ముచ్చశు సీర లేదురా పిన్న య్యా వమూకు కదలీపోయెనా తల్చి గుణవతి కాటిదరికి యవుడు శంటినీటితో భర్త "పొదములు కడిగి పేరింబేవి 'కాలిపోయెనా కాటివూద నా కాంత వేరింబేవి.
వ! యీ (పకారంబున అలరాజు మరణవా క్త 'చేరింబేవి ఫహగమనము రాయబారం విఫలమయిన విన రాలన్నీ వీర "మేడపీకి 'తెలియవచ్చినంత బాలరాజులు (బహ్బానాయుడు శార్యమపూ డి! మైన్యస మెతంగా క దిలిరెట్ల నా
స. పొట
జననాధుల జయభీరి మూగ”. పఠాలమే కక్క-టిల్ల గ ది_క్తటంబులే పెఠిల్ి మనగ. 'రెట్టలుదట్టుచు హాంకరించుచు. నినాద. "ఘోవలన్ 'సలుపగ విరోధులందరతి చింత తమ లలు నిలకు 'వంచగ అజే కనుడు. !జననాధులా॥
వ! యిీావిధంబున పెద్దలంత యుద్ధానికివెళ్ళగ ట్రవు
నాయుని కుమూరుడై న చాలచం[దుడో బొంగళశాల ఆట శ₹ళ్ళాడు. వెళ్ళినవాడు. బొంగళానికి జూలతాడుబోసి బజూరు
వెంట నీళ్ళుదెచ్చుచుండిన కోమటి వారి అవ్మూూయి కాలికి కొట్టాడు. అపూడు ఆ అవ్మూయి యేమంటున్న ది
రగడ _ రాగము 'పెద్దలుపిన్నలు నాగసానివై _ యుద్ధంబునశేగ ఆఅదడుచుంటినా బొంగరాలు ని అందవమారిపోను అనవిని కోలుడు అశ్సైనిలువున _ సరై నిల్చినాడు యొన్నితిట్టినా బదులుపలుకక _ యోగాలపోయాడు
వ! వెంటనే బాలుడు ఆమెకు తువనూపణ జెప్పి తలి రా
దగ్గరళొచ్చి నమస్క-రించి.__
పూజసయుడౌ తం(డియెక్కడికి యం వోయనమ్మ నేడు 'పెద్దలందరును యుద్ధము చేయగ -_ పోయినారటమ కార్యమపూడికి వోయినారురా _ కన్నతం (డీనేడు 'కామరాజుతో కార్యముతీర్చుక _ శద లేవస్తారు పాలుగారు పసిపొపలుమిరట _ శేగరాదుతండి తల్లి రో యెంతటిమాటలింటి _ మీనోటివెంట నేడు ఏరుడై న (బహ్మయనాయునికి _ యిల్లాలువునయ్యు విరికిమందును కన్న బిడ్డలకు _ నూరిపోయతగునా 'వెరపుచెందునా కోరసీంగము _ కరినిగాంచినపుడు అలగి సం[ద్రముస్పొంగిననాడు _ అగునలోకాలు _దీవెనలిచ్చి పంపుమమ్మాయని _ ధీరతపలికాడు =
.
వ! అపుడు అయితాంబ దీవించి నాయనా! నీ భార్య-
వూంభఛాలితో చిప్పీ అమె దీవెనలును అందుళొని వోయిరమ్మన
బాలుడు మూంచాలి మేడకు షయనమయ్యు. భర్తరాక నెరిం గిన వమూంవాల గాలుండు పరికించుచుండ, యంతలో బాలు డరుబెంచి.._
రగడ _ రాగము యేడువారఫు నగలను బెట్టిన _ యింతినిజా చాడు
పట్టుది జలతారు చీరగట్టిన _ పడతిని జూఐాడు
పున్నమచం(దుని ధిక్కరించునా _ పసిడి బొమ్మానరసి కన్ను చెదరి కామాంధకారమున _ తన్నుతానే మగచి
ఆమె అందము పొగుడుతాడా సె ॥
శీమభికను వేడుతాడా ,, కామాన్ని తీర్చవమంటాడా 99 ణి కౌగిట చేర్చమంటాడా | భళి॥ నన్ను మన్నించమంటాడా 99
నిన్ను విడనాడనంటాడా ణ్ . పీచ్చియె త్త్న కోతిచందాన బాలుడా ._ వచ్చినపని మరచినాడా 1ఓ ఫారలీయుడా!
వ! . అపుడు వమూంఛాల, 'వెన్నెమువైన యువతీయువకుల కా మర్చిపోయిననై తే...
పొట. అర్హురు తనములు, అన్నా బాలుడు _ . అశ్వంబులమై. న
నగరా నినుజూచినా _ ఛాలాచందద 1నగశా! అ౦బరవీథిన కాలెమపూడికి _ అవుజే వెళ్ళారు
పగతురు విన్నవో. . నగరా! వ॥ అక్యం-డ కార్యమపూడిలో మకల పంపీన భట్టు బేశము హారియించి _ అలశాజునొధియించి మూర్తి ర్తి . ఛాయ బారము నిఫలమయ్యునని బాలుడు. వీని పొలీంచు నాగవ పస లేల్పుకొని రమ్మాా వమయున్నాడు..._
శత్రు యుగములు (క్రుమ్మి చిమ్మి రగడ _. రాగము
ధాతిపై వజయమ్మ్యు తెమ్మూా అడిగిన మూాచెరి ర్హివ్వనన్నది _ అంతా మోదంది
చానిసతంము నోరంలేము యేమైనా నూచెర్లను మనకు _ యిస్తే నే సంధి (బలికినా చచ్చినా స్వరము నగ రా! కాదంశు యిక ఘూరయుద్ధమున లు జయించి ఫీశాలి
నాగుమాంబ తం[తాలముందు న బలిజంతువు లవు తారు . సిగ్గుపడి యా రలాయచారమున _ కొగ్గతిరా తలలు. 'సంధిలేదు ముమ్మాటి! లేదు _ సాగండ న్నాడు
సింగాల జగడమా _ రంగాన జరుగగ అంగాన చెలిమేమూ . సీంగోరముగ నుండు ర _కృతిలక ము నుదుట బెట్టి
కరకుక త్తి కరముబట్లి వ। యింతలో ఓక 'సేవకుడొ చ్చి జీవా! (బ్రహ్మయ్య శ్యతుమూకను ఇదరగొట్టి నాయుడొ.__ జయము చేశళానకున్న శతులు [నగరా! . రణ డో
ఓ
వ॥ అనవిని ఛాలుండు ఓ మాంభాలా! అందంబుల గని. . మైన నిన్ను గాంచినంత మనసు మనసులో లేక అట్లంటి.. దీవించిపంపవే జీవీ మూంఇాలా అన, అపుడు మాంచాలఎి.
దండుతోడ నాగము కా౭మపూడికి _ కదిలింది అంతులేని ఆ సేనావాహిని _ అజేయముగ నుండె యిసుక జల్లి నా పడ నెడ మేమియు _ ఫుడమిమై న లేదు.
నాగు లేటి దరిదాఫళె వచె ను _ నాగమ:, మూకంత ని ధర్మయుద్ధము శ్రేగిడ్తి కర్నవీర ! ర న
చేరి న్త్రుల నెదురించు ఏరకోల! యుద్ధమంధున “సళ థీశెదురు లేదు! _ లే నం! ్టాచ ఈఏ సాగమ్ము ఫొన్మ +
మూ *లకన్న మను 'చాలచంధదుని _ మన్నన జూబాొడు. -. నాగమశే నీనలు క సతీమోళశె తగవు యుద్ధమునకు
ల
వ యింతలోఎ రగడ సింహూనాదమె చేసెను నాగము _ సేనలో వెలళేగి _తన శ₹ెదిరికి 'జీధంబు తెలియని _- తికవముకగానుంజె [(పళయకాళివలె నాగ సానియు _. పయనము అయినాది
వ$ అంతట (బహ్మాయ్యనాయుడు.___ |
రగడ రణవిరళొణం 'బక్షునో 1వ! రణమో రణమో యంటనో క కన్నవమదాసే కదలరా ఫి.
"సీనలన్ని వెల బేగాయా |భ ళొనంటి॥ వ! యీ (పకారంబున 'సీనలన్న్ ఎ పట పట పట పట పండ్లు గొరుకుచును _ పటుతరగతి వేగ కట కట కట కట కోరలర్తిపిడికి _ చిటపటయని నిప్పుల్ 'రెట్టలు దట్టుచు అశేశేశేయని _ మిట్రిపడుచు "వేగ పొట్టిమాసములు పట్టిదువ్వి -_ కనుబొమలు ముడియబట్టి పఠళాకత్తులూ. క శాల్లుచాకులు _ తటాలునందుకొని పెఠిల్లుమని కర్ర గాటిల్లుచును ది కృఠంబు లదరగను. గండ్రగొడ్డండ్లు క్రత్రులుచాణా _ "కర్రలు చేబూని 'వేండమైన క్్కండ్లు గుదపలును _ చిండివోలములును. . _తళతళనాక సమందు. మెరయగా _. తలపడెనిరువాగు శరులు సేనలను నురుమాడుచు -_ మున్ముందు శేగుచుండ రణభేరి ధణధణలకు ధరశ్ళె _ దద్దరిల్లుచుండ శర వేగంబ్యున శతుసీేనలొ _ చొరబడీ చాలుండు
ధరణిమిద నరివీరులతలలు _ తరుగుచు చాలుండు
విచ్చుక త్తి బ్రి నరివీరులరొమ్ముుల క్ కుమ్మిచిమ్ముచుండ గుండెలు (దేవులు వొక్కు-మృ్మడిగా _ తుం జెము.లై జూర కొండలరీతిగ శవములన్నియు _ గుట్టలు బడుచుండ నెత్తురుచిమ్ముచు తలలు మొంజెములు _ దొశ్రాడుచునుండ శ్యత్రుసేనలు చెదరి బెదరెను _ చెట్లకు గుట్టలకం.
వ! యీరీతి. వూరిమాక్షమున పారిపోవు సేనల పురి
శొలుపుచు నరసరాజు ముందు కురవడించగా.
రగడ _. రాగము
మిడిసి భ7స్టమని మండుచు చిచ్చరి _ వీడుగు చందమున
నలో చేతు నరసీింగరాజయిక్ _ రమ్మని చాలుండు యెదురుబళ్ళ యుదానికి తలపజడె _. నిదరు సరదార్లు
ధి ౧ "'రండుళొండ లొక్కు-ముడి ఢీిళొను _ గండుమిగులుచుండ
సూటిగ బాలుని డోక [లొబల్లెము _ నా శకునర స రాజు . 'వేటుబడ్డపులి బిడ్డచందమున _ గీటుచు దంతములు 'శెప్పరిల్ల్, నరిసింగరాజుె మె . కుప్పళించిదూకి 'జెబ్బకు. నరికెను నరసరాజుతల _ దో ర్రెధరణిపై
వ! యిట్రి సంకుల సవమురవుందు గామ్మహాస్టిష కాజ
త్న ల్ు కుమ్మి చిమి సు వేయుచుండ.__
రగడ
" వందలాది (పజకూలిశా ౮. పవీకలంత "'నేలళొరిగిరా మలిజేవరాజులు ఇలిశా. కన్నమదాసే పూ. భళానంటి.
వందలమందిని కూల్చిరా జై!
వైరిబల్లనుల చీల్చెరా న. పల్ల నాటి పులిబడ్డరా | భళా॥ బాలుడు భువీప్రై (వాలొడా 99
అన్న దమ్ములా రకము |మ|!
నాగులేరై సాలెరా 9
మొం డెనులన్ని నాయసా ం. యొత్తిపోతలే దూకాయా. !1భళా॥!
ర క్తమందునా డోకుచు సె |!
యె తినక త్తిని దించక 0 శవాలవై నాగమ్మను ం నాయుడు (ట్రవ్మాయ్య చూచాడా | భళానంటి॥
వ।! వో నాగమ్మ !
ర ్కక్రదావాము ప్రీర్రక్ర యింకా _.క _తిబట్టనావా అన్నదమ్ములను వీలదిసీ లు యిట్లందర్ని “చంపావా
_ పొలనాటి కుల(స్రీలపుస్తైలు , లు పసుపుకుంకాలు. -నేలగలిపితివి నొగమ్మా సి నీతి పాదుగాను
కట్టుళొనుము యా కవాలగుట్టకు _ పట్టము అన్నాడు. 'జీలుకొనుము యో ళృశాల సామం ఒం _ యేశఛ్యక్రముగను, 'వెళ్లుచుంటినె తపముజేసుళొన _ తల్శీ నాగమ్మ
అని ్రవ్మాయ్య నలగొండలవంక శ్ - అడ్డుగుబెట్టినాడు
వ॥* యింతీలొ తాన
జోరున నొరిగౌడి వీరులవలె రవిజారె పశ్చిమాద్రి పేరయోధులా "వేడిర _క్తమటు 'లెరచారె నింగి
కతలరీతిగ కారుచీకటులు (కమ్మెను ల్లి నలిశల గోడుగోడుమని ఏడ్చులు కొండలు మూారు(మోగుచుండ రాబందులు పెనుగ్రద్దలు 'రక్కాూల చప్పుడు "లేచిందా కుక్కటలు నక్క-లు నాగమ చుట్టూ కూయసాగెనయ్యా పల్ల నాటియుద్ధము ముగిసిందీ. వల్ల కాడు జేసి
అన్నదమ్ములా పోరుతో 1న! పతనమైన పల్ల నాడురా లెల్ల దొరలచే జిశ్యె-రా కొల నొటి పోయారుశా ౧ టట. పొలు ఛొరు పల్గ నాడు'ఈా కరువులకిరవై నిలచిందా || భళ॥॥
స౦పూర్ణ్మ ము. 226క్తా.
లకీ ఇిజ౦గషనగ| 58014 07/ . 01౫౬ ఉణ7131